ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి.