భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్ళు దాటిన చిత్రాలు వచ్చాయి. కానీ, సమస్త భారతీయుల గుండెల్లో గుడి కట్టుకున్న అమరకావ్యం “రామాయణం” ఆధారంగా రూపొందుతున్న సినిమాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి.