2025 నవంబర్‌లో వచ్చిన ఒక చిన్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి, పల్లెటూరి కథతో, గుండెల్ని పిండేసే క్లైమాక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది.