సినిమా పిచ్చి ఉన్న ప్రతీ ఒక్కరికీ మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే చాలు.. ఒక రకమైన జోష్ వచ్చేస్తుంది. తెరపై ఆయన చూపించే ఎనర్జీ, ఇచ్చే డైలాగ్ డెలివరీ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.