సుదీర్ఘ విరామం తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చేస్తున్నారు. ‘విరూపాక్ష’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ్ మళ్ళీ వెండితెరపై కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు.