సాయి పల్లవి టాలీవుడ్‌కి దూరంగా ఉంటున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతో ప్రేమగా ‘లేడీ పవర్ స్టార్’ అని పిలుచుకుంటారు. గత ఐదేళ్ల కాలంలో ఆమె తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి.