సందీప్ రెడ్డి తొడగొడితే ‘స్పిరిట్’ సౌండ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఈ చిత్రంలో ప్రభాస్ పై వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్స్ అదిరిపోతాయని సమాచారం.

Post Published By: dialnews
Updated : 25 August 2026, 7:50 PM IST

Published : 
  • 25 August 2026, 7:50 PM IST

Exit mobile version