రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ ని షేక్ చేసి రెండేళ్లు దాటింది. సలార్, కల్కీ తో 2 వేల కోట్ల వసూల్ల వరదొచ్చింది. ఒకటి 800 కోట్లు, రెండో ది 1200 కోట్లు కొల్లగొట్టింది. కాని తన రేంజ్ కటౌట్ కి తగ్గ హిట్ అంటే మాత్రం బాహుబలినే… తను లేని బాహుబలిని ఊహించలేం