స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో భాగంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాస్తవ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రస్తుతం చేతిలో కొత్త ప్రాజెక్ట్‌లు లేకపోవడంతో, ఇండస్ట్రీలో అవకాశాల తీరుతెన్నుల గురించి మాట్లాడడం సోషల్ మీడియా