బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కామనర్ల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.