టాలీవుడ్‌లో సీనియర్ హీరోల హవా ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో విక్టరీ వెంకటేష్ రూటే వేరు. అయితే, మారుతున్న కాలంతో పాటు సినిమా నిర్మాణ సమయం కూడా బాగా పెరిగిపోయింది.