భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ తో పాటు భారతీయ చిత్రసీమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ విజ్యువల్ వండర్ పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.