తెలంగాణ నేల వాసన… జానపద సంస్కృతి… గ్రామీణ భావోద్వేగాలు… ఇవన్నీ వెండితెరపై మరోసారి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు ‘బలగం’ దర్శకుడు వేణు. అయితే ఈసారి ఆయన లక్ష్యం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.