రెబల్ స్టార్ ని గుండుతో ఒక సారి ఊహించుకోండి.. ముందుఫ్యాన్సే ఫైర్ అయ్యే ఛాన్స్ఉంది. కాని ఇది నిజం… స్పిరిట్ లో ప్రభాస్ లుక్ మీద గతంలో వచ్చిన రూమర్స్ ని, సందీప్ రెడ్డి మరింత నిజం చేసే పనిలో ఉన్నాడు.