“మ్యాన్ ఆఫ్ మాసెస్” జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్, తన తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయి