అమితాబ్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్… బిగ్‌బీ స్థాయిలో మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు. స్టార్ హీరోగా మారకపోయినా అడపదడపా సినిమాల్లో మెరుస్తూనే ఉన్నారు.