పుష్ఫ-1 (Pushpa1) తో స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) కొట్టిన భారీ హిట్‌తో.. ‘పుష్ప 2’ (Pushpa2) పై కూడా అలాంటి హై ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ‘పుష్ప’ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి సక్సెస్ సాధించింది. ఇందులో పాటలతో పాటు.. బన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ‘సెకెండ్ పార్ట్ ఎప్పుడు పుష్పా’ అంటూ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

Is Pushpa-3 starting there..?