నాన్ బాహుబలి రికార్డులు బద్దలుకొడతాడా..? వారంలో అంటే నమ్మేస్తారా..?

నాన్ బాహుబలి రికార్డ్స్ అన్న మాటకు అర్ధం… బాహుబలి 2 కి వచ్చిన 1850 కోట్ల వసూళ్లని మరే మూవీ టచ్ చేయలేదు.. కాబట్టి, ఆ రికార్డు కాకుండా ఏసినిమా కొత్తగా మరే రికార్డు క్రియేట్ చేసిందని…దీని డిస్కర్షన్ ఇప్పుడు రావటానికి రీజాన్, లైఫ్ టైంలో బాహుబలి 2 యూఎస్ లో రాబట్టిన 25 మిలియన్ డాలర్ల వసూళ్లు పుష్పరాజ్ రెండు వారాల్లోనే రాబట్టేస్తాడట..

Post Published By: Vencateshg
Updated : 11 December 2024, 7:14 PM IST

Published : 
  • 11 December 2024, 7:14 PM IST

Exit mobile version