Samantha Ruth Prabhu: ఆసుపత్రిలో చేతికి సెలైన్‌తో సమంత.. ఏమైంది..?

సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాలో నిత్యం అప్‌డేట్లు ఇస్తూనే ఉంటుంది. సమంత తన పరిస్థితి గురించి చెప్తూ ఇప్పుడు ఓ పోస్ట్ వేసింది. అదే సంచలనంగా మారింది.

Post Published By: narender Thiru
Updated : 12 October 2023, 7:20 PM IST

Published : 
  • 12 October 2023, 7:20 PM IST

Exit mobile version