గత ఎనిమిదేళ్లుగా టాలీవుడ్‌లో ఒకటే చర్చ.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని? ఆ నిరీక్షణకు ఫిబ్రవరి 26, 2026న తెరపడింది.