టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోనే మొదలైందన్న విషయం తెలిసిందే. బాహుబలి నుంచి సలార్ వరకు ప్రభాస్‌తో చేసిన ప్రతి సినిమా టాలీవుడ్ లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో నిర్మించిందే.

It is known that the production of big budget movies in Tollywood started with Pan India star Prabhas.