తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ‘అబ్సర్డ్ కామెడీ’ శైలిని సృష్టించుకున్న దర్శకుడు అనుదీప్ కెవి. ‘జాతిరత్నాలు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ యువ దర్శకుడు, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోవడంలో కాస్త తడబడ్డారు.