PUSHPA 2: పుష్ప 2లో అసలు విలన్ ఎవరు..? జగదీష్ పాత్రతో నష్టమా..?
పుష్ప సీక్వెల్ పుష్ప రాజ్‌లో అసలు విలన్ కేశవే అంటున్నారు. నిజంగా సినిమాలో హీరోని వెన్నుపోటు పొడిచే ఫ్రెండ్ కేశవే అంటూ అప్పట్లో అంతా అంచనాలు వేశారు. అది నిజమో కాదో తేలాలంటే పుష్ప 2 వచ్చాకే తేలుతుంది.