Jagapathi Babu: సిగ్గులేకుండా అడుగుతున్నా.. బర్త్‌డే రోజు జగ్గూభాయ్‌ వైరల్‌ పోస్ట్‌..

ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న జగ్గూభాయ్‌.. తర్వాత విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా తనను తాను మల్చుకుని మరింత సెన్సేషన్‌గా మారాడు. పాత్ర ఏదైనా సరే.. తనదైన స్టైల్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తాడు. అందుకే దర్శక నిర్మాతల ఫేవరెట్‌ అయిపోయాడు. ఫిబ్రవరి 12.. జగపతిబాబు బర్త్‌డే.

Post Published By: narender Thiru
Updated : 12 February 2024, 5:54 PM IST

Published : 
  • 12 February 2024, 5:54 PM IST

Exit mobile version