Janhvi Kapoor: స్పీడ్ అదిరింది.. అప్పుడు ఎన్టీఆర్… ఇప్పుడు చరణ్…
తెలుగులో తన మొదటి సినిమా విడుదల కాకుండానే.. జాన్వీ మరో భారీ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న మూవీలో జూనియర్ శ్రీదేవికి ఛాన్స్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది.