ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర దసరాకి పోస్ట్‌పోన్ అయింది. దీంతో నందమూరి అభిమానులు దేవర కోసం మరో ఆరు, ఏడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గోవాలో దేవరకు సంబంధించిన కీలక షెడ్యూల్ షూట్ చేస్తున్నారు.
NTR actor Vishwaroopam in Devara