Jr NTR: ఎన్టీఆర్ అందరివాడా..? కొందరివాడా..?

ఆల్రెడీ జాన్వీ కపూర్‌తో కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు తారక్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో తారక్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కనిపించబోతోంది. శ్రద్ధ గతంలో తెలుగులో ప్రభాస్‌తో సాహో మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

Post Published By: narender Thiru
Updated : 11 May 2023, 4:58 PM IST

Published : 
  • 11 May 2023, 4:58 PM IST

Exit mobile version