Jr NTR: తాత పుట్టినరోజు వేడుకలకు తారక్‌ దూరం.. ఆ అవమానంతోనే రావడంలేదా ?

నిజమో.. ప్రచారమో.. ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబం అసలు పట్టించుకోదనే చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ దూరంగా ఉండటం ఈ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 20 May 2023, 4:15 PM IST

Published : 
  • 20 May 2023, 4:15 PM IST

Exit mobile version