Jr NTR: ఊహించని సర్‌ప్రైజ్.. దేవర నుంచి ఫస్ట్ సింగిల్

ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్‌తో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌తో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ మాస్ లుక్, ఫైట్ సీన్స్ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయాయి.

Post Published By: narender Thiru
Updated : 4 April 2024, 12:33 PM IST

Published : 
  • 4 April 2024, 12:33 PM IST

Exit mobile version