బాలీవుడ్ లో హిందీ హీరోల డామినేషన్ కామన్. టాలీవుడ్ లో తెలుగు స్టార్ హల్చ్ ఉండటం కామన్. కాని కథ అడ్డం తిరిగింది. హిందీలో రికార్డులన్నీ తెలుగు హీరోలవే.. ముఖ్యంగా పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ వల్లే హిందీ వాళ్లకు అక్కడ ఉండాల్సిన రికార్డులన్నీ ఎగిరిపోతున్నాయి టాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా ఏది అంటే, మన మూవీలు కాకుండా ఏ దంగలో, జవానో పేరు చెబితే మనకెలా అనిపిస్తుంది… అచ్చంగా అలాంటి పరిస్థితే బాలీవుడ్ […]
