Kalki : కల్కి ట్రైలర్‌ రిలీజ్..

పాన్ ఇండియా (Pan India) రెబెల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) హీరోగా.. హై లెవెల్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న మూవీ ‘కల్కి 2898 (Kalki 2898AD).. సలార్ (Salar) లాంటి హై ఓల్టేజ్ మూవీ తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు స్కై హైగా నిలిచాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 March 2024, 11:02 AM IST

Published : 
  • 4 March 2024, 11:02 AM IST

Exit mobile version