కన్నడ పిచ్చి.. మొన్న ఎన్టీఆర్, నిన్న రామ్ చరణ్, నేడు ప్రభాస్..
మన టాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ కంటే వేరే లాంగ్వేజెస్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్.. మొదలైన తర్వాత ఇతర భాషల్లో సినిమాల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.