టాలీవుడ్ కు కన్నడ షాక్, కన్నడలో మన సినిమాల రిలీజ్ బ్రేక్ పడ్డట్టేనా…?
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు సినిమా హవా ఎక్కువగా నడుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలకు ఒక పాన్ ఇండియా సినిమా విడుదలవుతూ… ఇతర భాషల హీరోల సినిమాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.