ఇదిరా జాతర అంటే, దేవర ఇంటికి బాలీవుడ్ అగ్ర నిర్మాత

బాలీవుడ్ లో ఇప్పుడు సైలెంట్ గా దేవర కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏ రేంజ్ లో నెగటివ్ టాక్ పెంచినా దేవర జాతర మాత్రం ఆగలేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమైన ఎన్నో రికార్డులను దేవర 20 రోజుల వ్యవధిలో తొక్కుకుంటూ పోయింది.

Post Published By: Vencateshg
Updated : 1 October 2024, 6:40 PM IST

Published : 
  • 1 October 2024, 6:40 PM IST

Exit mobile version