కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) ఇప్పుడు తెలంగాణాలో ఓ సైలెంట్ సెన్సేషన్. రాజకీయ నాయకుల పేరుతో సినిమా వాళ్ళు ఓ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గేట్స్ తో జబర్దస్త్ లో ఫేమస్ అయిన రాకింగ్ రాకేశ్… తన అభిమాన నాయకుడు కేసీఆర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు.