Salaar 2: కొత్త జోష్.. ‘సలార్ 2’లో క్రేజీ బ్యూటీ 

కల్కి సినిమా రిలీజ్ అయిపోగానే.. సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో.. మరో కొత్త హీరోయిన్ ఖాన్సార్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతుందనే న్యూస్ వైరల్‌ అవుతోంది. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Post Published By: narender Thiru
Updated : 24 April 2024, 5:10 PM IST

Published : 
  • 24 April 2024, 5:10 PM IST

Exit mobile version