ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో సూపర్ హిట్ అయిన ‘కొమురం భీముడో’ పాట ఎలా రూపుదిద్దుకుందో ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బ్రిటిష్ వారు కొడుతున్నా తలవంచని భీమ్ పాత్ర నేపథ్యాన్ని రాజమౌళి