Jahnvi Kapoor: జాన్వీ కపూర్‌ కల నెరవేర్చిన కొరటాల శివ

తనకు ఎన్టీఆర్‌ అంటే ఎంతో ఇష్టమని.. చాన్స్‌ వస్తే ఖచ్చితంగా ఆయనతో కలిసి నటిస్తానంటూ జాన్వీ కపూర్‌ గతంలో చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఏకంగా తారక్‌ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుని తన కల నెరవేర్చుకుంది.

Post Published By: Raju Cln
Updated : 6 March 2023, 2:03 PM IST

Published : 
  • 6 March 2023, 2:03 PM IST

Exit mobile version