మూడో సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి గెస్టుగా వస్తే మరోసారి రికార్డులు బద్దలవడం ఖాయం. చిరంజీవి తర్వాత మరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ షోలో పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
