MAHESH BABU: వెంకీ మామ కూతురు పెళ్లిలో.. మహేష్ ఫ్యామిలీ సందడే సందడి..
రామానాయుడు స్టూడియోస్‌లో నభూతో అనే రేంజ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. హవ్యవాహిని మెహందీ వేడుక అద్భుతం అనిపించింది. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో పాటు కూతురు సితార సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.