Kurchi Madathapetti: వైరల్ వీడియో.. టెక్సాస్‌ ఈవెంట్‌లో ‘కుర్చీని మడత పెట్టి’కి డ్యాన్సులు..

అమెరికాలోని టెక్సాస్‌లో జరుగుతున్న గేమ్‌ ఈవెంట్‌లో కుర్చీని మడత పెట్టి పాటకు చిన్నారులు స్టైలిష్‌గా డ్యాన్సులు చేశారు. పెద్ద స్టేడియంలో జరుగుతున్న ఈ షోలో మన తెలుగు పాటకు అక్కడి వారంతా ఉర్రూతలూగారు.

Post Published By: narender Thiru
Updated : 1 April 2024, 2:24 PM IST

Published : 
  • 1 April 2024, 2:24 PM IST

Exit mobile version