రెబల్ స్టార్ ని, సూపర్ స్టార్ ని గెలికేశారు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా…?
రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరి జోలికి పోడు.. వివాదానికి వెల్ కమ్ చెప్పాడు. అందుకే అందరి డార్లింగయ్యాడు. కాని ఇప్పుడు తన మీద ఒక హీరో చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.. అదక్కడితో ఆగిపోలేదు.. మరో స్టార్ మహేశ్ బాబు మీద కూడా నోరు జారారు..