Mahesh Babu: ఇది టైటిలా.. ఇదే టైటిలా ? గురూజీని ఆడుకుంటున్న మహేష్‌ ఫ్యాన్స్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది. SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో కొనసాగుతున్న ఈ సినిమాకు రీసెంట్‌గానే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Post Published By: Dudapaka Praveen
Updated : 18 March 2023, 4:19 PM IST

Published : 
  • 18 March 2023, 4:19 PM IST

Exit mobile version