SSMB28: మహేశ్ బాబు ఇచ్చిన 3 కత్తుల మీద కూర్చున్న త్రివిక్రమ్

అంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ దగ్గర ఈ మూవీ తాలూకు పూర్తి స్కిప్ట్ లేదా అన్న డౌట్ రావొచ్చు.. ఆ డౌట్ నిజమే.. కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షెడ్యూల్ గ్యాప్ మధ్యలో కథలో మార్పులు చేసుకుంటూ రాసుకుంటూ పోతున్నాడట మాటల మాంత్రికుడు

Post Published By: narender Thiru
Updated : 20 May 2023, 5:28 PM IST

Published : 
  • 20 May 2023, 5:28 PM IST

Exit mobile version