కుమార్తె సితార బర్త్‌డేపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..!
సూపర్‌స్టార్ మహేష్ బాబు వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ విషయానికి వస్తే పక్కా ఫ్యామిలీ మేన్‌గా మారిపోతుంటారు. తాజాగా తన ముద్దుల కుమార్తె సితార 14వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు,