లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న్యూ మూవీ ది రాజా సాబ్‌లో హీరోయిన్‌గా చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ప్రభాస్‌తో కలిసి ఒక సాంగ్ షూట్‌లో కూడా పాల్గొనబోతుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్ట్ మూవీ. లేటెస్ట్‌గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
