మనోజ్ సంచలన ట్వీట్…!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Post Published By: dialnews
Updated : 13 May 2026, 9:55 AM IST

Published : 
  • 13 May 2026, 9:55 AM IST

Exit mobile version