మెగా ఫ్యామిలీలో కాంట్రవర్సీలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయ్యారా? ఆ కుటుంబంలో పెద్దలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ దీనికి బీజాలు వేస్తున్నారా…?