ఇదెక్కడి కుళ్ళు రా…? దేవరపై ఏడుపు ఆగదా…?

దేవర సినిమా విషయంలో కచ్చితంగా మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో తాము ట్రోల్ చేయగలము అనేది ప్రూవ్ చేసారు. ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా, తమ సినిమాలు చాలానే రెడీగా ఉన్నాయనే ఆలోచన లేకుండా ఎన్టీఆర్ ను, దేవర సినిమాను ట్రోల్ చేసారు.

Post Published By: Vencateshg
Updated : 27 October 2024, 2:54 PM IST

Published : 
  • 27 October 2024, 2:54 PM IST

Exit mobile version