గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య స్టార్ వార్ జరుగుతోందని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. స్టార్‌డమ్ ప్రూవ్ చేసుకునే వార్‌లో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే బన్నీ చెర్రీ ఒకే దగ్గర కలిసి కనిపించడంలేదు. రీసెంట్‌గా చెర్రీ బర్త్ డే పార్టీకి కూడా అల్లు అర్జున్ రాలేదు. దీంతో గాసిప్స్ డబుల్ అయ్యాయి.

Allu Sneha Reddy